గీత, బైబిలు మరియు ఖుర్ఆన్ ల వెలుగులో మరణానంతర జీవితం
(తెలుగు)
భాష:తెలుగు
తయారీ:ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ:
హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాల వెలుగులో మరణాంతర జీవితం గురించి సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు చాలా చక్కగా ఈ వీడియోలో చర్చించినారు. పరలోకంలో నరకశిక్షల నుండి తప్పించుకోవటానికి మరియు స్వర్గంలో స్థానం సంపాదించటానికి మనం ఈ జీవితంలో ఏమి చేయాలి అనే ప్రశ్నకు సర్వలోక సృష్టికర్త నుండి మొత్తం మానవజాతి కొరకు అవతరించబడిన అంతిమ దివ్యగ్రంథం ‘ఖుర్ఆన్’ ఇస్తున్న వాస్తవ సమాధానాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా గ్రహించవలెను.
Share
Use the QR code to easily share the message of Islam with others